Jump to content

వాడుకరి చర్చ:Praveena~tewiki

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Praveena~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 09:05, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
నా అభిరుచులు లో ఇటీవలి మార్పులను ఉత్కృష్టపరచుకోండి

మీ అభిరుచులు పేజీలో "మెరుగైన ఇటీవలి మార్పులు" అంశాన్ని వాడి చూసారా? డిఫాల్టుగా అది అచేతనమై ఉంటుంది. అది పని చెయ్యాలంటే బ్రౌజరు జావాస్క్రిప్టును సపోర్టు చేసేదిగా ఉండాలి. మామూలు ఇటీవలి మార్పులు పేజీలోవలె కాక, ఒక పేజీలో జరిగిన మార్పులన్నిటినీ ఒకచోట సమీకరించి చూపిస్తుంది. ఒకేపేజీలో జరిగిన మార్పుచేర్పులన్నిటి చరితాన్నీ చూపించే లింకు కూడా ఉంటుంది.

మరిన్ని వివరాలకు సహాయము:ఇటీవలి మార్పులు చూడండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

కొత్త విషయాలు రాయాలి అంటె ఎలా రాయాలి

[మార్చు]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

కొత్త విషయాలు రాయాలి అంటె ఎలా రాయాలి.... అంటె విఖి లొ మా వూరు గురించి రాయాలని అనుకొంటున్నాను ... సొ దయచెసి సహయము చెయండి


మీ వూరి గురించి వ్రాయండి -

ప్రవీణ గారు గాని, రమణ గారు గాని సహాయం కావాలన్నారు. వికీకి స్వాగతం. మీరు చొరవగా అనుకొన్న విషయాలు చేర్చండి. తప్పులుంటే ఇతరులు సరి చేస్తారు.

మొదటి పేజీలోనే వికీపీడియాలో మీ వూరు ఉందా? అన్న లింకు ద్వారా మీరు "వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు" అనే పేజీకి వెళ్ళవచ్చును.

ఈ వర్గంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు వర్గీకరించబడినాయి. ఆయా లింకుల ద్వారా మీకు కావలసిన జిల్లాలోని మండలాలకు చెందిన వ్యాసాలకూ, ఆ మండలంలోని గ్రామాలగురించిన వ్యాసాలకూ మీరు వెళ్ళవచ్చును.

  • మీకు కావలసిన గ్రామం పేరు ఇప్పటికే ఉండవచ్చును. అందులో కొందరు ఇదివరకే కొంత సమాచఅరం వ్రాసి ఉండవచ్చును. ఆ వ్యాసంలో "మార్చు" టాబ్ నొక్కి మీరు మరింత సమాచారం చేర్చండి. లేదా ఉన్న సమాచారంలో తప్పులుంటే సరి దిద్దండి. తరువాత "భద్రపరచు" నొక్కి మీరు చేర్చిన సమాచారాన్ని భద్రపరుచవచ్చును.
  • ఒకవేళ మీరు వెతుకుతున్న గ్రామం పేరు సంబంధిత మండలంలో లేదనుకోండి. ఆ మండలం వ్యాసంలో "మార్చు" నొక్కి ఆ గ్రామాన్ని అక్కడ జాబితాలో [[గ్రామం పేరు]] గా చేర్చి, భద్ర పరచండి. (అప్పుడు అది ఎరుపు రంగు లింకుగా కనిపిస్తుంది.) ఎరుపు రంగు లింకు నొక్కితే ఆ వ్యాసం "దిద్దుబాటు" పేజీ తెరుచుకొంటుంది. అందులో తగిన సమాచారాన్ని టైపు చేసి, భద్రపరచండి.
  • గ్రామం గురించి ఏమేం వ్రాయాలో సూచన కోసం ఇక్కడ చూడండి.


మీకు ఇంకా వివరాలు కావాలంటే సందేహించకుండా నా చర్చా పేజీలో అడగండి.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:39, 14 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఖాతా పేరు మారబోతోంది

[మార్చు]

08:35, 20 మార్చి 2015 (UTC)

12:05, 19 ఏప్రిల్ 2015 (UTC)