Jump to content

వాడుకరి చర్చ:Pulisreekanth

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Pulisreekanth గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 17:41, 23 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మీ సభ్య పేజీ

అకౌంట్ ఉన్న ప్రతీ సభ్యులు తమకు సంబంధించిన ఒక పేజీ సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉన్నప్పుడు మీ సభ్యనామము పైన మధ్యలో కనిపిస్తుంది. ఆ పేరుపైన నొక్కి మీరు తమ సభ్యపేజీలోకి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి క్లిక్ చేస్తే అచేతనంగా దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది, తరవాత ఎప్పుడు క్లిక్ చేసినా మీపేజీ తెరవబడుతుంది. "మార్చు" అనే లింకును నొక్కి మీరు మీ సభ్యపేజీలో మార్పులు చేయవచ్చు. అందులో మీరు తమగురించిన విషయాలను చేర్చండి. మీ చర్చాపేజీ ఇతర సభ్యులు మీతో చర్చించడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రయోగాలు చేసుకోవడానికి ఉపపేజీలను కూడా తయారుచేసుకోవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}}

మా వూరు గురింఛి నేను రాసిన దానిని ఎవరో బాగా దిద్దినారు, ఛాలా బాగా వఛింది. ఎవరయివుంతటారు?

మీరు చెప్పేది చెరువుకొమ్ముపాలెం (పొన్నలూరు)‎ గ్రామ వ్యాసం గురించే కదా. దానిని నేనే మెరుగులు దిద్దినాను. తెలుగు వికీపీడియాలో సభ్యులు చేసే రచనలన్నింటినీ సీనియర్ సభ్యులు మరియు నిర్వాహకులు అనుక్షణం నిఘావేస్తూ ఉంటారు. వ్యాసంలో అక్షరదోషాలు సరిద్దడం, అమరిక సరిచేయడం, వ్యక్తిగత విషయాలు తొలిగించడం, లింకులు పెట్టడం, కొత్త సభ్యులకు సలహాలివ్వడం ఇలా విజ్ఞాన సర్వస్వంఆభివృద్ధికి దోహదపడుతూఉంటారు. ఏదేని వ్యాసంలో దిద్దిబాట్లను ఎవరు, ఎప్పుడు చేశారో తెలుసుకోవడానికి ఆ వ్యాసపు చరితం (పై భాగంలో ఉండే ట్యాబ్) నొక్కి తెలుసుకోవచ్చు. ఇంకనూ మీకు తెలిసిన గ్రామసమాచారం గాని మిగితా విషయాలు కాని సంబంధిత వ్యాసాలలో చేర్చండి.----C.Chandra Kanth Rao 16:07, 24 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నెను నా వెబ్ సైట్ లొ వికిపెదీయ ఇన్స్టాల్ ఛెసను,

[మార్చు]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

నెను నా వెబ్ సైట్ లొ వికిపెదీయ ఇన్స్టాల్ ఛెసను, కొత్త పెజి స్రుస్తిన్ఛతము ఎల , లిన్క్ కనపడతము లెదు, హెల్ప్ ఛెయన్ది

ఈ క్రింది పెట్టె ద్వారా మీరు క్రొత్త వ్యాసాన్ని తేలికగా సృష్టించవచ్చును --కాసుబాబు 07:46, 25 డిసెంబర్ 2009 (UTC)

క్రొత్త వ్యాసం

[మార్చు]