వాడుకరి చర్చ:Ravisun590

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Ravisun590 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Ravisun590 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 02:27, 29 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా: విమర్శలు - జవాబులు - 2

అభ్యంతరం

ఇంటర్నెట్‌లో crank సమాచారం చాలా ఉంది. భూమి త్రికోణాకృతిలో ఉందనీ, అపోలో-11 చంద్రయానం కేవలం సినిమా స్టూడియోలో తీశారనీ - ఇలా బోలెడు సిద్ధాంతాలు ఉన్న సైటులు చాలా ఉన్నాయి. అలాంటి "సిద్ధాంతాలు" చొప్పించి కొందరు వికీలో కూర్చిన సమాచారాన్ని అర్ధం పర్ధం లేకుండా చేసేయవచ్చు కదా?

జవాబు

cranks నడిపే వెబ్‌సైటులు చాలా ఉన్నాయి. అందులో సమాచారం వారి స్వంతం గనుక వాటిని ఇతరులు సరిదిద్దలేరు. అయితే వికీపీడియాలో అలాంటి "నిరాధారమైన" సమాచారం ఎవరైనా చేరిస్తే దానిని ఇతరులు సరిదిదద్దడానికి అవకాశం పుష్కలంగా ఉంది.

అలాగని idiosyncratic వాదకులను వికీపీడియా నోరు మూయించదు. సందర్భానుసారంగా వాటిని కూడా పేర్కొనవచ్చును. ఇతరుల అభిప్రాయాలను గౌరవించేవారికీ, తమ అభిప్రాయాలను ఆధార సహితంగా కూర్చేవారికీ వికీపీడియాలో సముచితమైన ప్రయత్నానికి ప్రోత్సాహం లభిస్తుంది. తటస్థ విధానమే వికీపీడియాలో ఆకర్షణ.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 02:27, 29 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]