వాడుకరి చర్చ:Rbravuri
Rbravuri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 04:39, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
వర్గంపై సలహా
[మార్చు]Rbravuri గారు, [[వర్గం:ప్రకాశం జిల్లా రైల్వేస్టేషన్లు]] లో ఆయా రైల్వేస్టేషన్ల పేర్లు రావాలంటే సరాసరిగా వర్గంలో పేరు కలపవద్దు. ఆయా గ్రామ వ్యాసాలలో చివరన [[వర్గం:ప్రకాశం జిల్లా రైల్వేస్టేషన్లు]] కలపితే చాలు. ఇప్పటికే మీరు రెండు సార్లు చేసిన దిద్దుబాట్లను రద్దుచేశాను. ఇకనుంచి మీరు వ్యాసంలోనే వర్గం పెట్టండి.--C.Chandra Kanth Rao 14:15, 16 ఫిబ్రవరి 2008 (UTC)