వాడుకరి చర్చ:Revanth Yadav 9959

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

<font size="+1" color="Revanth Yadav 9959గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Revanth Yadav 9959గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
రచనలు కాదు, రచనల "గురించి"

చాలా మంది క్రొత్త సభ్యులు ఉత్సాహంగా తమ రచనలు (కధలు, కవితల వంటివి) లేదా ఇతరుల రచనలు (అన్నమయ్య కీర్తనలు, తెనాలి రామకృష్ణ కధలు వంటివి) వ్రాయడంతో వికీ ప్రస్థానం ప్రారంభిస్తారు. ఇవి వికీకి పనికిరావు అనగానే నిరుత్సాహపడతారు. సింపుల్ రూల్ ఏమంటే కవితలు (మీవైనా, మరొకరివైనా గాని) వికీలో వ్రాయవద్దు. ప్రసిద్ధుల కవితల, రచనల "గురించి" వ్యాసాలు వ్రాయవచ్చును. ఉదాహరణకు మహాప్రస్థానం, ఎంకి పాటలు, వేయి పడగలు వంటి వ్యాసాలు చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 09:24, 31 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]