వాడుకరి చర్చ:Rishita Galanki95
స్వాగతం
[మార్చు]Rishita Galanki95 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:46, 26 జూన్ 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియాలో వినదగు వ్యాసాలు తయారుచేయడానికి చాలా డిజిటల్ ఆడియో ఎడిటర్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వికీపీడియా ఆడియో కోసం Ogg Vorbisను వాడుతుంది. Ogg Vorbis ఫార్మాట్, MP3 ఫార్మాట్లాగా పేటెంట్లతో ముడిపడిలేదు. అంతేగాక MP3 కన్నా ఈ Ogg Vorbis ఫార్మాట్ చాలా నమ్మకస్తమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. వికీపీడియాలో MP3 ఫైల్స్ వాడకూడదని ఒక నిర్ణయం తీసుకోబడినది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
photography వ్యాసంలో మీ వ్యక్తిగత సమాచారము చేర్చవద్దు
[మార్చు]రిషిత గారూ,
మీ గురించిన సమాచారాన్ని మీ వాడుకరిపేజీ అనగా వాడుకరి:Rishita Galanki95 పేజీలో చేర్చండి. photography వ్యాసంలో చేర్చవద్దు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:09, 26 జూన్ 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారు ధన్యవాదాలు