వాడుకరి చర్చ:Rpsharma

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Rpsharma గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png δευ దేవా 17:43, 23 ఫిబ్రవరి 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీ పీడియాలో మీరు వ్రాసింది మీ స్వంతం కాదు

తాము ఎంతో కష్టపడి వ్రాసిన వ్యాసాలు ఇతరులు (ఒకోమారు నిర్దాక్షిణ్యంగా) తప్పు పట్టినా, మార్చేసినా రచయితలకు కష్టం కలుగుతుంది. వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము అని మొదటి పేజీలోనే చెప్పేశారు కదా?

కొద్ది పరిమితులలో మాత్రమే వ్యాసాలపై ఇతరులు చేసే మార్పులకు మీరు ఆభ్యంతరం పెట్టవచ్చును. మరి కొన్ని వివరాలకు en:Wikipedia:Ownership of articles అనే ఆంగ్ల వికీ వ్యాసం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Invite to WikiConference India 2011[మార్చు]

WCI banner.png

Hi Rpsharma,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

Rpsharma గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:05, 13 మార్చి 2013 (UTC)

శర్మ గార్కి, దయ ఉంచి మీ యొక్క వివరాలను వాడుకరి పేజీలో ఉంచమని మనవిPlume pen w.gif కె.వెంకటరమణ చర్చ 10:52, 11 ఏప్రిల్ 2013 (UTC)