వాడుకరి చర్చ:Sagar babusj
స్వాగతం
[మార్చు]Sagar babusj గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 05:44, 11 ఆగష్టు 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 28
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Bhaskaranaidu (చర్చ) 05:44, 11 ఆగష్టు 2014 (UTC)
సందేహాలు, సలహాలు
[మార్చు]మీకు వ్యాసాలు వ్రాయడములో ఎటువంటి సందేహాలు వచ్చినా, సలహాలు కావాలన్న తప్పకుండా సందేహించకుండా [1]ఈ లింకు నొక్కి విషయము అక్కడ వ్రాయండి. మీ వ్యాస అభివృద్ధికి అందరి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించగలరు. JVRKPRASAD (చర్చ) 04:52, 4 డిసెంబరు 2014 (UTC)
For Article
[మార్చు]కారుమంచి శేషుప్రసాద్ మగ 01-Jan-54 చెరుకూరు ప్రకాశం
కారు మంచి శేషు ప్రసాద్ గారు 01జనవరి 1954 న చెరుకూరు అను గ్రామం లో జన్మించెను. ఈ గ్రామం ప్రకాశం జిల్లాలో ఉంది.
ఈ రోజు నేను మొదటిసారిగ వికీ పీడియా గురించి తెలుసుకొని, నేను రచించిన రచనలను అందులో ప్రచురించాను. అందుకు సహకరించిన శ్రీ రెహమాన్ గారికి శ్రీ ప్రవీన్ గార్కి నా ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేస్తున్నాను. నేను నాలుగు విషయములను గ్రహించాను. అవి: 1.సమాచారమును వినియోగించుకొనుట 2.సమాచారమును పంచుకొనుట 3.సమాచారమును అభివృద్ధి పరచుట 4. సమాచారమును పునరుద్దరించుట.
ఈ రోజు స్వాతంత్ర్యం వచ్చిందని, మనమంత స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని స్మరించుకుని వారికి వివిధ రూపాల్లో క్రుతజఙతలు తెలియజేసుకుంటున్నాము. కాని నేటి సమాజంలొ ఎన్నొ అరాచకాలను చూస్తున్నాము,వింటున్నాము. కాని వీటికి ఏమాత్రం స్పందించుటలేదు. ఎందుకు? మనకెందుకులే అనే నిర్లక్ష్యం ఓ కారణమైతే నాకు ఏ హాని కలుగలేదు కదా! నాకు ఎటువంటి సంబధం లేదు, వారు నావాళ్ళు కాదు. ఈ ఆలోచనలే ఆ నాడు గాంధి గారికి ఉంటే ఈ నాడు మనకు స్వాతంత్ర్యం వచ్చేదా? ఈ నాడూ ఉన్నట్లుగ మనం స్వేచ్చను కలిగి యుండగలమా? ఆలోచించండి. కాబట్టి మేల్కొనండి.మన తోటివారికి,మన దేశం వారికి,నువ్వు నేను కాకపోతే విదేశీయుడు వస్తాడా? వస్తే నిన్ను రక్షిస్తాడా?ఒక్క నిముషం ఆలోచించండి. ప్రియ సహోదరులారా!ఇది మన సమాజం, మన జీవితం. మనకు దేవుడనుగ్రహించిన ఈ జీవితంను చక్కగా వినియోగించుకుని ఆనందంగా జీవించుదాం.