వాడుకరి చర్చ:Sai Teja kundurthi

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Sai Teja kundurthi గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Sai Teja kundurthi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( లేక ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 13:33, 26 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
సోదర ప్రాజెక్టులను దర్శించండి

తెలుగు వికీపీడియాకు సమాంతరంగా తెలుగులోనే వికీసోర్స్, వికీవ్యాఖ్య, విక్షనరీ వంటి ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మొదటి పేజీలో వీటికి లింకులున్నాయి. ఇవే కాకుండా ఇతర భాషలలో వికీలు సరే సరి. వాటిని కూడా సమయం చిక్కినపుడు దర్శించండి. వాటిలో కూడా మీరు సభ్యత్వం తీసుకొంటే మంచిది, అదీ అన్నింటిలో ఒకే సభ్యనామం ఉండడం ఉత్తమం. మీరు ఆ ప్రాజెక్టులలో పని చేయకపోయినా గాని, మీ సభ్యనామంతో వాటిలో మరొకరు పని చేస్తే కొంత గందరగోళానికి అవకాశం ఉంది. అలాగే ఆంగ్ల వికీలోను, వికీ కామన్స్‌లోను సభ్యత్వం ఉంటే మీకు ఉపయోగకరం కావచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 13:33, 26 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]


స్వాగతం పేజీ చదవండి[మార్చు]

Sai Teja గారు,

మీరు వికీపీడియాలో ఖాతా సృష్టించుకోగానే చిరుతిండి అనే పేజీ సృష్టించారు. సంతోషం, అభినందనలు. ఆ వ్యాసానికి సంబంధించి కింది విషయాలను గమనించాలి. మీ పేరు ఎరుపు రంగులో ఉంటుంది ... మీ పేరు తాకగానే కొత్త పేజీ మీ పేరున సృష్టించంబడుతుంది ... అందులో మీ వివరాలు రాయండి. బద్రపరుచండి ... అంటే సేవ్ చేయండి ... మీ గురించి తెలుగులో రాయండి ... వికీపీడియాలో తప్పులు చేస్తే సరి రాసే వారికి సూచనలు ఇస్తారు, కూడా ఉంటారని తెలుసుకోండి. వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా గట్టిగా నోక్కినచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. నాలుగు లైన్లు వ్యాసం కాదండి, మీ ఊరు గురించి ఉంటుంది చూడండి, రాసిన ఒక వ్యాసం, మీ మండలం గురించి ఉంటుంది చూడండి అది ఒక వ్యాసం, అందుచేత వివిధ కారణాల వల్ల ఈ పేజీలను తొలగించాలి. తక్షణమే తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. నిర్ద్వ్ంద్వంగా కాపీహక్కుల ఉల్లంఘన కావున చిరుతిండి కొత్త పేజీని అధికారులు తొలగిస్తారు, తెలుగులో వ్యాసాలు ఎలా ఉండాలో, ఒకసారి ఇది వరకే ఉన్న వ్యాసాలు చూడండి.వికీపీడియాలో మనం రాసినది నిజమో కాదో పాఠకులకు ఎలా తెలుస్తుంది? అలా తెలియాలంటే మనం రాసేదానికి ఆధారాలు చూపించాలి. మీరు రాసిన పేజీలో కూడా ఆధారాలు చూపించడం అవసరం.తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట). మీరు వికీలో రచనలు చేయాలనుకుంటున్నారు, కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి సూచనలు పాటించండి, స్వాగతం పేజీ కూడా చదవండి. ఇంకా చాలా విషయాలు ఉంటాయి ముందు ముందు తెలుస్తాయి. ప్రభాకర్ గౌడ్ నోముల 19:20, 4 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]