వాడుకరి చర్చ:Sangam.sravani

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Sangam.sravani గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Sangam.sravani గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 08:22, 11 జనవరి 2016 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
అంతర్వికీ లింకులు ఇవ్వండి

ఏదైనా వ్యాసం వ్రాసినప్పుడు లేదా దిద్దుతున్నపుడు ఆ వ్యాసానికి అంతర్వికీ లింకులు ఇవ్వండి, ముఖ్యంగా ఆంగ్ల వికీ లింకులు. ఉదాహరణకు తెలుగు వ్యాసం తీసుకోండి. దానికి ఆంగ్ల వికీ వ్యాసం Telugu.

  1. తెలుగు వికీలో "తెలుగు" వ్యాసం చివరలో [[en:Telugu]] అని వ్రాయండి.
  2. ఆంగ్ల వికీలో "Telugu" వ్యాసం చివరలో [[te:తెలుగు]] అని వ్రాయండి. - అప్పుడు ఆ ఆంగ్ల వికీ వ్యాసంలో ఎడమ ప్రక్క తెలుగు వికీ లింకు వస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 08:22, 11 జనవరి 2016 (UTC)