వాడుకరి చర్చ:Suresh Gudla
Suresh Gudla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ)Rajasekhar1961 (చర్చ) 06:40, 12 మార్చి 2012 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియాలో వినదగు వ్యాసాలు తయారుచేయడానికి చాలా డిజిటల్ ఆడియో ఎడిటర్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వికీపీడియా ఆడియో కోసం Ogg Vorbisను వాడుతుంది. Ogg Vorbis ఫార్మాట్, MP3 ఫార్మాట్లాగా పేటెంట్లతో ముడిపడిలేదు. అంతేగాక MP3 కన్నా ఈ Ogg Vorbis ఫార్మాట్ చాలా నమ్మకస్తమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. వికీపీడియాలో MP3 ఫైల్స్ వాడకూడదని ఒక నిర్ణయం తీసుకోబడినది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయం
[మార్చు]తెవికిలొ ప్రవెశిన్ఛినన్దుకు సన్తొషన్గ ఉన్ది. ఇక్కద తెలుగులొ రాయదమ్ ఇన్కా ఆనన్దగ ఉన్ది. ఈ వాక్యమ్లొ దొర్లిన తప్పులు మీరు చూస్తున్నారు. దయచెసి ఎవరైనా సహాయం చేయగలరు.
- రచనలు మొదలుపెట్టండి. తప్పుల్ని మేము సవరిస్తాము.Rajasekhar1961 (చర్చ) 06:40, 12 మార్చి 2012 (UTC)