వాడుకరి చర్చ:Talluri vivekananda
Jump to navigation
Jump to search
స్వాగతం
[మార్చు]Talluri vivekananda గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
ఈ నాటి చిట్కా...
ఏది వికీకి అనర్హం?
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా, తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం - దేన్ని గురించయినా వికీలో వ్యాసాలు వ్రాయవచ్చునా?
దీనికి జవాబు - "అవును", "కాదు" - కూడాను. కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- వికీపీడియాలో వ్రాసే విషయాలు మూడు ప్రాధమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి - వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:నిర్ధారింప తగినది, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం
- వికీపీడియా:ఏది వికీపీడియా కాదు - అది కాకూడదు.
- వికీపీడియా:కాపీహక్కులు కు లోబడి ఉండాలి.
- వ్యాసంలోని విషయానికి కొంత ప్రాముఖ్యత ఉండాలి - en:Wikipedia:Notability చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 23:56, 21 నవంబర్ 2019 (UTC)