వాడుకరి చర్చ:Thandava crushnna
Thandava crushnna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 18:34, 12 మే 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మండవల్లి ఊళ్ళ గురించి
[మార్చు]తాండవకృష్ణగారూ! మీరు మండవల్లి మండలంలోని ఊళ్ళ గురించి వ్రాయడం చాలా సంతోషం. మీకు తెలిసిన విషయాలు ఇలాగే వ్రాస్తూ ఉండండి. చిన్న సవరణ ఏమంటె "మా వూరు" అని ఉత్తమ పురుషలో వ్రాయవద్దు. ఈ వూరిలో అని వ్రాయవచ్చును. వూరిలో పంటలు, నీటి వనరులు, ఇతర సదుపాయాలు, విశేషాలు వంటివి వ్రాయవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:24, 15 మే 2008 (UTC)
- మీరు మరిన్ని వివరాలు వ్రాయడం చాలా బాగుంది. అక్షర దోషాలు దిద్దడం కూడా చాలా అవసరమైన పని. అది మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు. చిన్న విషయం - ఇతరుల చర్చాపేజీలలో అక్షర దోషాలు దిద్దడం పెద్ద ఉపయోగం కాదు. కనుక ప్రధాన వ్యాసాలలో మాత్రం అచ్చుతప్పులు సవరించ గలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:18, 19 మే 2008 (UTC)