వాడుకరి చర్చ:Venkataphani.devalaraju
Jump to navigation
Jump to search
Venkataphani.devalaraju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 14 తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 14
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సలహా కావాలి.
[మార్చు]{{సహాయం కావాలి}}
- నెను మా వూరి దగ్గర వున్న దెవాలయమ్ విషయాలను ( చరిత్ర ) తెలియపర్చుదామని అనుకొన్టున్నాను. యెక్కడ పొన్దు పరిస్తె బాగున్తున్దొ సలహా ఇవ్వగలరు. ఫణి. దెవళ్రాజు.
- మీ వూరు పేరు ఇక్కడ ఉందేమో చూడండి. జిల్లా->మండలం->గ్రామము. మీ గ్రామము పేరు ఇక్కడ ఉంటే, ఆ వ్యాసములో మీరు రాయదలచుకున్నది రాయండి. లేకపోతే, కొత్త పేజీ తయ్యారు చెయ్యండి. పైన ఇచ్చిన లింకులు మీకు ఉపయోగపడతాయి. కిరణ్మయీ 21:12, 27 జూలై 2009 (UTC)
- మీ వూరు పేరు, మండలం, జిల్లా ఇక్కడ వ్రాయండి. మీకు ఉపయోగపడే సూచనలు ఇవ్వడానికి వీలవుతుంది. --కాసుబాబు 02:39, 28 జూలై 2009 (UTC)