వాడుకరి చర్చ:Zocky

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Zocky గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Zocky గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   JVRKPRASAD (చర్చ) 11:00, 17 మార్చి 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వ్యాసాన్ని ఫలానా వర్గంలో ఎలా చేర్చాలి?

వికీపీడియాలో వర్గాలు అని పిలిచే సూచికా వ్యవస్థ ఉంది. దీని వలన వ్యాసాలలో చేర్చిన కొన్ని మూసల వలన లేక మీడియావికీ కోడ్ వలన (చిత్రాలకి) వర్గీకరించబడతాయి.

ఒక వ్యాసాన్ని ఫలానా వర్గంలో చేర్చటానికి, [[వర్గం:వర్గం పేరు]]ను వ్యాసంలో ఎక్కడో ఒక చోట చేర్చండి (సాధారణంగా వ్యాసం చివర చేరుస్తారు). అలా వ్యాసంలో వర్గం చేర్చేసిన తరువాత, వ్యాసంలో చేర్చిన వర్గాలన్నీ వ్యాసం అడుగు భాగాన కనపడతాయి, వాటికి అనుబంధంగా ఉన్న లింకును నొక్కితే అదే వర్గంలోకి చేర్చిన మిగితా అన్ని పేజీలనూ చూపించే వర్గపు పేజీకి తీసుకుని వెళ్తుంది.

విపులంగా చదవండి: వికీపీడియా:వర్గీకరణ

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

JVRKPRASAD (చర్చ) 11:00, 17 మార్చి 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]