వారణాసి పట్టభద్రుల నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వారణాసి పట్టభద్రుల నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్‌ శాసనమండలి వంద స్థానాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వారణాసి, మీర్జాపూర్, ఘాజీపూర్, బల్లియా, చందౌలీ, సంత్ రవిదాస్ నగర్, సోనేభద్ర జిల్లాలలో ఉన్న పట్టభద్రులందరు వారి ఓటుహక్కును కలిగిఉంటారు.[1][2][3]

శాసన మండలి సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
2008 కేదార్ నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2014 కేదార్ నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2020 అశుతోష్ సిన్హా[4] సమాజ్ వాదీ పార్టీ

ఇది కూడ చూడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Voter list of Varanasi division graduate and teacher constituency – 2020 | Sonbhadra, Government Of Uttar Pradesh | India". Retrieved 2024-04-30.
  2. "Varanasi Graduate & Teacher Final Elector Roll 2019 | District Chandauli, Government of Uttar Pradesh | India". Retrieved 2024-04-30.
  3. "BJP Wins 3 Out Of 5 Graduates' Constituency Seats In UP Local Polls". NDTV.com. Retrieved 2024-04-30.
  4. "SP's Ashutosh Sinha wins Kashi MLC (graduates) seat". The Times of India. 2020-12-06. ISSN 0971-8257. Retrieved 2024-04-30.

వెలుపలి లంకెలు[మార్చు]