వారాలబ్బాయి

వికీపీడియా నుండి
(వారాల అబ్బాయి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వారాలబ్బాయి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్,
మాధవి,
జానకి
సంగీతం చక్రవర్తి
భాష తెలుగు

వారాలబ్బాయి 1981 డిసెంబరు 5న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ మూవీస్ పతాకం కింద మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, మాధవి, జానకి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • మురళీ మోహన్
  • మాధవి
  • షావుకారు జానకి
  • గిరిబాబు
  • ప్రభాకరరెడ్డి
  • సత్యనారాయణ
  • ప్రసాద్ బాబు
  • మాగంటి వెంకటేశ్వరరావు
  • సుమిత్ర

సాంకేతిక సహకారం[మార్చు]

  • కథ : వసుంధర
  • పాటలు : జాలాది
  • నేపధ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణం
  • కళ: రంగారావు
  • స్టిల్స్:మోహన్ జీ, జగన్ జీ
  • కూర్పు: డి.రాజగోపాల్
  • సంగీతం: చక్రవర్తి
  • నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
  • మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజాచంద్ర

మూలాలు[మార్చు]

  1. "Vaaralabbai (1981)". Indiancine.ma. Retrieved 2022-11-13.