వార్నింగ్
స్వరూపం
వార్నింగ్ (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్. నాగేశ్వరరావు |
---|---|
తారాగణం | జయప్రద |
నిర్మాణ సంస్థ | అనూరాధ ఫిల్మ్ డివిజన్ |
భాష | తెలుగు |
వార్నింగ్ 1996 ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు చలన చిత్రం. అనూరాధ ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ కింద చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. జయప్రద, ఆమని, చదలవాడ భరత్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శశి ప్రీతం సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- జయప్రద
- ఆమని
- చదలవాడ భరత్
- రామిరెడ్డి
- రాజారవీంద్ర
- ఆకెళ్ళ
- శ్రీహరి
- శ్రీరాజ్
- వై.విజయ
- ఝాన్సీ
- ఆహుతి ప్రసాద్
- జెన్నీ
- చారి
- మాస్టర్ లక్ష్మణ్
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: చదలవాడ తిరుపతిరావు
- కళా దర్శకుడు: కొండపనేని మురళీధర్
మూలాలు
[మార్చు]- ↑ "Warning (1996)". Indiancine.ma. Retrieved 2021-03-29.