వాల్ట్ డిస్నీ స్టూడియోస్
గతంలో | బ్యూనా విస్టా మోషన్ పిక్చర్స్ గ్రూప్ (1998–2007) |
---|---|
రకం | బిజినెస్ డివిజన్ |
పరిశ్రమ | ఎంటర్‌టైన్‌మెంట్ |
పూర్వీకులు | బ్యూనా విస్టా మోషన్ పిక్చర్స్ గ్రూప్(1998–2007) |
స్థాపన | అక్టోబరు 16, 1923 |
ప్రధాన కార్యాలయం | వాల్ట్ డిస్నీ స్టూడియోస్, బర్బ్యాంక్, కాలిఫోర్నియా , యుఎస్ |
Number of locations | 8 (2019) |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచవ్యాప్తంగా |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు |
|
సేవలు |
|
మాతృ సంస్థ | ది వాల్ట్ డిస్నీ కంపెనీ |
వెబ్‌సైట్ | www |
Footnotes / references [1] |
వాల్ట్ డిస్నీ స్టూడియోస్ అనేది అమెరికన్ ఫిల్మ్, ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియో. ఇది వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన స్టూడియోస్ కంటెంట్ సెగ్మెంట్. ఇది కాలిఫోర్నియాలోని బర్‌బాంక్‌లోని నేమ్‌సేక్ స్టూడియో లాట్ లో ఉంది. ఇది 1923లో స్థాపించబడింది. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ విభాగంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థలు అయిన వాల్ట్ డిస్నీ పిక్చర్స్, వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్, పిక్సర్, మార్వెల్ స్టూడియోస్, లూకాస్ఫిల్మ్, 20th సెంచరీ స్టూడియోస్, సెర్చ్‌లైట్ పిక్చర్స్, డిస్నీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూషన్ థియేట్రికల్ ఎగ్జిబిషన్ లు ఉన్నాయి. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్ అసోసియేషన్ (MPA)లో భాగం[2].1934లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ మొట్టమొదటి ఫీచర్-లెంగ్త్ యానిమేటెడ్ చలనచిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. 1980ల నాటికి, వాల్ట్ డిస్నీ కంపెనీ ఫిల్మ్ హాలీవుడ్ ప్రధాన ఫిల్మ్ స్టూడియోలలో ఒకటిగా ఉద్భవించింది.
స్టూడియోలు
[మార్చు]స్టూడియో యూనిట్లు[3] | ||
---|---|---|
ప్రొడక్షన్ | డిస్నీ థియేట్రికల్ గ్రూప్ | వాల్ట్ డిస్నీ స్టూడియోస్ కార్యకలాపాలు (స్టూడియో సర్వీసులు)[4][5] |
లైవ్ యాక్షన్
యానిమేషన్
|
|
|
నిర్మించిన చిత్రాలు
[మార్చు]- షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్
- బ్లాక్ ప్యాంథర్
- మై నేమ్ ఈజ్ ఖాన్
- చపాక్
- షికార
- టర్నర్ & హూచ్
మూలాలు
[మార్చు]- ↑ "California Business Corporations - Fox Searchlight Pictures, Inc". April 4, 2019. Archived from the original on 2022-03-23. Retrieved April 30, 2019.
- ↑ "Who We Are". Motion Picture Association. Retrieved 2022-04-29.
- ↑ "The Walt Disney Studios – Our Businesses". The Walt Disney Company. The Walt Disney Studios. Archived from the original on February 14, 2014. Retrieved May 28, 2012.
- ↑ "The Walt Disney Studios". The Walt Disney Studios.com. The Walt Disney Studios. Archived from the original on May 4, 2012. Retrieved June 2, 2012.
- ↑ "Disney Studios Services". go.com. The Walt Disney Company. Archived from the original on May 25, 2012. Retrieved June 2, 2012.
- ↑ "Feld Entertainment and Disney Live Family Entertainment to Produce a New Series of Live Productions Based on Disney's Classic Characters". feldentertainment.com. Feld Entertainment. July 29, 2003. Archived from the original on September 7, 2015. Retrieved July 29, 2015.
- ↑ "Disney Digital Studio Services". Disney Digital Studio.com. Disney. Archived from the original on June 23, 2012. Retrieved June 2, 2012.