వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళాశాల భవనము

ఇది గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కళాశాల. ఇది జేఎన్టీయూ కాకినాడకు అనుబంధ సంస్థ.

గురించి[మార్చు]

వీవీఐటి కాలేజీ 2007లో గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని నంబూరు గ్రామంలో స్థాపించబడింది

చేరుకొను మార్గాలు[మార్చు]

వివిఐటి కళాశాలకు జాతీయ రహదారి-5 ద్వారా నంబూరు మీదుగా మరియు తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు ద్వారా చేరుకొనవచ్చును.

రవాణా సౌకర్యాలు[మార్చు]

వివిఐటి కళాశాల గుంటూరులోని వివిధ ప్రాంతాలకు, విజయవాడ, తెనాలి, పొన్నూరు మరియు చుట్టు పక్కల కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తుంది. ఆటో మరియు సిటి బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి.

యాజమాన్యం[మార్చు]

అధ్యక్షులు[మార్చు]

వాసిరెడ్ది విద్యసాగర్ గారు

ప్రధాన ఉపాధ్యాయులు[మార్చు]

వై.మళ్ళిఖార్జునరెడ్డి

కోర్సులు[మార్చు]

వీవీఐటీలో స్నాతక స్థాయిలో బీటెక్, స్నాతకోత్తర స్థాయిలో ఎంటెక్ మరియు ఎంసీయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీటెక్ స్థాయిలో కంప్యూటర్ సైన్స్(CSE), ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్(ECE), ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్(EEE), ఐటీ(IT), మెకానికల్(MECH), మరియు సివిల్(CIVIL) విషయాలలో బోధననందిస్తున్నారు.

క్రీడల సౌకర్యాలు[మార్చు]

బాస్కెట్ బాల్ కొర్ట్

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆటలకు పెద్ద పీట వేస్తుంది.

చిత్రాలు[మార్చు]

ఓపెన్ ఎర్ ఆడిటొరియమ్

బయటి లింకులు[మార్చు]