వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 13వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2009 13వ వారం
లోలకము

లోలకము కాలాన్ని కొలిచే గడియారం నిర్మాణంలో ప్రధానమైన సాధనము. అది ఒక చివర నుండి మరొక చివరకు వెళ్ళి మళ్ళీ మొదటి స్థానానికి వస్తే ఒక కంపనం పూర్తి చేసిందని అంటాము. లోలకం కదులుతున్నపుడు దాని వేగము, త్వరణము అనే సదిశ రాశులు ఎలా మారుతుంటాయో ఈ బొమ్మలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: hubert.christiaen at telenet dot be మరియు Siebrand