వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 3వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2010 3వ వారం
కుందూనది వరద

కుందేరు' (కుందూ లేక కుముదవతి) నది కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిన దిశలో ప్రవహించి కడప జిల్లా, కమలాపురం సమీపములో పెన్నా నదిలో కలుస్తుంది. 2009 నవంబరులో వరదలు సంభవించిన సమయంలోని ఫొటో ఇక్కడ చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి