Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 38వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2010 38వ వారం
నకిరేకల్లు సెంటర్

నకిరేకల్, నల్గొండ జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. ఇది తొమ్మిదొ నంబరు జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుండి 110 కి.మీ.ల దూరంలో వున్నది.

ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు