వికీపీడియా:కోరుచున్న బొమ్మలు
స్వరూపం
మీరు తెలుగు వికిపీడియాలో ముందు ముందు చూడదలుచుకొన్న లేదా వ్యాసములకు కావలసిన బొమ్మలు ఈ జాబితాలో చేర్చండి.
- పాలిటెక్నిక్ విద్యార్థుల తరగతి లేక వర్క్ షాపు .
- దట్టమైన అడవి
మంగళగిరి బొమ్మలుసభ్యులు విశ్వనాధ్. బి.కె.ఔదార్యం తొ మంగళగిరి బొమ్మలు లభించాయి--మాటలబాబు 17:41, 7 ఆగష్టు 2007 (UTC)- వివిధ పట్టణాలు, గ్రామాల్లో గల ప్రముఖుల విగ్రహాల ఫొటోలు
- తిరుపతి లోని శంకరంబాడి సుందరాచారి గారి విగ్రహం
- శంకరంబాడి సుందరాచారి గారి విగ్రహం చాలా వెతికను ఎక్కడ దొరకలేదు యం.ఎస్.సుబ్బలక్ష్మి విగ్రహం దొరికింది. --మాటలబాబు 17:41, 7 ఆగష్టు 2007 (UTC)
- 1982 ప్రచార సమయంలో తీసిన రామారావు ఫొటోలు.
- వడ్డాది పాపయ్య గారు చిత్రించిన బొమ్మలు.