వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 30
Jump to navigation
Jump to search
- 1883: ఆర్య సమాజం స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి మరణం (జ. 1824).
- 1909: ప్రముఖ అణుశాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా జననం (మ.1966). (చిత్రంలో)
- 1910: రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ మరణం (జ.1828).
- 1931: భగత్ ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన గోవిందగిరి మరణం (జ.1858).
- 1938: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఎక్కిరాల భరద్వాజ జననం (మ.1989).
- 1945: ఐక్యరాజ్యసమితిలో భారత్ సభ్యత్వం పొందింది.
- 1976: భారత అత్యవసర స్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్సభ ఎన్నికలను మరోమారు 1978కి వాయిదా వేసింది.
- 1990: భారతీయ సినిమా పరిశ్రమలో నిర్మాత, దర్శకుడు, నటుడు వి. శాంతారాం మరణం (జ.1901).