వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 11
స్వరూపం
- 1926 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత ఎక్కిరాల కృష్ణమాచార్య జననం (మ.1984).
- 1943 : పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారిగా పనిచేసిన రాజకీయవేత్త, సైనిక నాయకుడు పర్వేజ్ ముషార్రఫ్ జననం.
- 1949 : భారతీయ రిజర్వ్ బాంక్ కు 22వ గవర్నర్గా నియమితుడైన దువ్వూరి సుబ్బారావు జననం.(చిత్రంలో)
- 1953 : నైపుణ్యం కలిగిన కుస్తీ యోధుడు హల్క్ హొగన్ జననం.
- 1960 : చాద్ స్వాతంత్ర్యం పొందింది.
- 1962 : ప్రముఖ కవి, రచయిత పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి మరణం(జ.1900).
- 2000 : భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ మరణం (జ.1909).
- 2008 : భారత దేశానికి చెందిన అభినవ్ బింద్రా ఒలింపిక్ క్రీడలలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.