వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 20

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rajiv Gandhi.gif
  • 1931 : ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు బి. పద్మనాభం జననం (మ.2010).
  • 1944 : భారతదేశ ఆరవ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జననం (మ.1991). (చిత్రంలో)
  • 1946 : భారతదేశానికి చెందిన పారిశ్రామిక వేత్త మరియు ఇన్ఫోసిస్ వ్యస్థాపకుడు నారాయణమూర్తి జననం.
  • 1974 : అమెరికా దేశానికి చెందిన నటి మరియు గాయకురాలు ఏమీ ఆడమ్స్ జననం.
  • 1977 : వోయెజర్ 2 ఒక మానవరహిత అంతర్ గ్రహ అంతరిక్షనౌకను నాసా వారు ప్రవేశపెట్టారు.
  • 1992 : అమెరికన్ గాయని, గీత రచయిత్రి, సంగీత కళాకారిణి మరియు నటి డెమీ లొవాటో జననం.
  • 2012 : ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య మరణం (జ.1925).
  • 1828 : బ్రహ్మ సమాజ స్థాపన.