వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 14

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షమ్మీ కపూర్
  • 1862: బాంబే హైకోర్టు ప్రారంభం.
  • 1947: భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది.
  • 1923: కులదీప్‌ నయ్యర్‌, భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు మరియు రచయిత జననం.
  • 2011: షమ్మీ కపూర్, భారత ప్రముఖ సినీనటుడు మరియు దర్శకుడు మరణం. (జ.1931)
  • 1958: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మరణం. (జ.1900)