వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 4
Jump to navigation
Jump to search
- 1818 : అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు, 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.
- 1905 : కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మరణించారు.
- 1919 : ఇంగ్లీష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త సర్ విలియం క్రూక్స్ మరణం (జ.1832). (చిత్రంలో)
- 1968 : అమెరికాకు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం (జ. 1929).
- 1975 : మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.
- 1979 : భావకవి అబ్బూరి రామకృష్ణారావు మరణం (జ.1896).