వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 31
స్వరూపం
- 1865: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శాస్త్రీజీ మహరాజ్ జననం (మ.1951).
- 1902: ప్రముఖ దౌత్యవేత్త, రాజకీయవేత్త, రచయిత ఆల్వా మిర్థాల్ జననం (మ.1986). (చిత్రంలో)
- 1905: ప్రముఖ తెలుగు రచయిత, కవి, అనువాదకుడు కందుకూరి రామభద్రరావు జననం (మ.1976).
- 1926: తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట రామారావు జననం (మ.2013).
- 1969: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా మరణం (జ.1894).
- 1975: ప్రముఖ భారతీయ సినీనటి ప్రీతీ జింతా జననం.
- 2004: ప్రముఖ హిందీ నటి, గాయని సురయ్యా మరణం (జ.1929).
- 2009: దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు, రంగస్థల నటుడు నగేష్ మరణం (జ.1933).