వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 14
స్వరూపం
- 2004: ప్రపంచ రక్త దాతల దినోత్సవం
- 1864: జర్మన్ సైకియాట్రిస్ట్, న్యూరోపాథాలజిస్ట్ అలోయిస్ అల్జీమర్ జననం (మ.1915).
- 1900: హవాయి అమెరికాలో ఒక భాగమయ్యింది.
- 1926: అమెరికన్ చిత్రకారిణి, ముద్రణకర్త మేరీ కస్సట్ మరణం (జ.1844).
- 1928: దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు చే గెవారా జననం (మ.1967).
- 1938: మొట్టమొదటి సూపర్మ్యాన్ పుస్తకం విడుదలయ్యింది.
- 1967: భారతీయ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ అధ్యక్షుడు కుమార్ మంగళం బిర్లా జననం.
- 1969: జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ జననం. (చిత్రంలో)
- 1982: ఫాక్ లేండ్ దీవులు, సౌత్ జార్జియా, సౌత్ సాండ్ విచ్ దీవుల లిబరేషన్ రోజు.
- 1777: అమెరికా పతాక దినోత్సవం