వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 22
Jump to navigation
Jump to search
- 1932: భారత సినిమా నటుడు అమ్రీష్ పురి జననం. (మ.2005).(చిత్రంలో)
- 1940: సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.
- 1952: విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైనది.
- 1969: అమెరికాకు చెందిన నటి, గాయకురాలు మరియు అభినేత్రి జూడీ గార్లాండ్ మరణం. (జ.1922).
- 1975: దేశ సేవకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు అన్నే అంజయ్య మరణం. (జ.1905).
- 2008: అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు, మరియు రచయిత జార్జ్ కార్లిన్ మరణం. (జ.1937).