వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 30
Appearance
- అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం (ఆస్టరాయిడ్ దినోత్సవం)
- 1833: సంస్కృతాంధ్ర కవి, పండితులు మండపాక పార్వతీశ్వర శాస్త్రి జననం (మ.1897).
- 1917: భారత రాజకీయ, సామాజిక నాయకుడు దాదాభాయి నౌరోజీ మరణం (జ.1825).
- 1928: తెలుగు సినిమా నటుడు జె.వి. సోమయాజులు జననం (మ.2004).
- 1934: భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న బహుమతి గ్రహీత సి.ఆర్.రావు జననం. (చిత్రంలో)
- 1961: అమెరికన్ పరిశోధకుడు లీ డి ఫారెస్ట్ మరణం (జ.1873).
- 1969: శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు సనత్ జయసూర్య జననం.
- 1982: తెలుగు సినిమా కథానాయకుడు, హాస్య నటుడు అల్లరి నరేష్ జననం.
- 1984: తెలుగులో భావకవిత్వానికి ఆద్యుడు రాయప్రోలు సుబ్బారావు మరణం (జ.1892).
- 1988: తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు సుత్తి వీరభద్ర రావు మరణం (జ.1947).