వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 2
స్వరూపం
- 1862: ఆంగ్ల భౌతిక, రసాయన శాస్త్రవేత్త విలియం హెన్రీ బ్రాగ్ జననం (మ.1942).
- 1843: హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు శామ్యూల్ హనెమాన్ మరణం (జ.1755).
- 1982: విప్లవకవి చెరబండరాజు మరణం (జ.1944). (చిత్రంలో)
- 1961: అమెరికా రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత, పాత్రికేయుడు ఎర్నెస్ట్ హెమింగ్వే మరణం (జ.1899).
- 1965: తెలుగు హాస్య నటుడు కృష్ణ భగవాన్ జననం.
- 1995: సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు, దూరవిద్య ప్రముఖుడు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి గడ్డం రాంరెడ్డి మరణం (జ.1929).
- 2002: నాదస్వర విద్వాంసుడు దోమాడ చిట్టబ్బాయి మరణం (జ.1933).