వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 20
స్వరూపం
- క్రీ.పూ 356 : గ్రీకు దేశములోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు అలెగ్జాండర్ జననం (మరణం. క్రీ.పూ.323).
- 1837 : రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధిచేయుటలో పితామహుడుగా ప్రసిద్ది చెందిన గూగ్లి ఎల్మో మార్కోని మరణం (జ.1874).
- 1892 : తెలుగు కవి, జానపద, నాటక రచయిత కవికొండల వెంకటరావు జననం (మ.1969).
- 1919 : మొట్టమొదట ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తులలో ఒకడైన సర్ ఎడ్మండ్ హిల్లరీ జననం (మ.2008).
- 1969 : నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలుమోపిన తొలి మానవుడు. (చిత్రంలో)
- 1972 : హిందీ చలన చిత్ర నేపధ్యగయకురాలు గీతా దత్ మరణం (జ.1930).
- 1973 : కరాటే యోధుడు, నటుడు బ్రూస్ లీ మరణం (జ.1940).-