వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 30
స్వరూపం
- 762: బాగ్దాద్ నగరం స్థాపించబడినది.
- 1896: సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికధర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు పండిత గోపదేవ్ జననం (మ.1996).
- 1947: అమెరికన్ దేహదారుఢ్యకుడు, నటుడు, మోడల్, వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ జననం.
- 1922: న్యాయవాది, రచయిత రావిశాస్త్రి జననం (మ.1993).
- 1931: కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు పులికంటి కృష్ణారెడ్డి జననం (మ.2007).
- 1939: ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం జననం. (చిత్రంలో)
- 1973: ప్రముఖ నటుడు సోనూసూద్ జననం.