వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
M. Balamuralikrishna 01.jpg
  • మలావి స్వాతంత్ర్యదినోత్సవం.
  • 1901 : జనసంఘ్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, కోల్‌కతా విశ్వవిద్యాలయం మాజీ కులపతి, మాజీ కేంద్ర మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ జననం (మ.1953).
  • 1930 : కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం.(మ.2016)(చిత్రంలో)
  • 1935 : టిబెట్ దేశీయుల మతగురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, 14వ దలైలామా జన్మించాడు.
  • 1946 : అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్ జననం.
  • 1986 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త , దేశానికి ఉపప్రధానిగా పనిచేసిన జగ్జీవన్ రాం మరణం (జ.1908).
  • 1885 : లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ ని మొట్టమొదటి సారిగా వాడారు.