వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 20
స్వరూపం
- 1934: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఈడుపుగంటి వెంకట సుబ్బారావు జననం (మ.2010).(చిత్రంలో)
- 1942: కోల్కతా పై మొదటిసారి జపాన్ వైమానికదాడి చేసింది.
- 1988: ఓటు వేసే కనీస వయసును 21 నుండి 18కి తగ్గిస్తూ చేసిన 62వ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం పొందింది.
- 1990: అమెరికన్ పాప్ గాయని, గీత రచయిత జోజో జననం.
- 1996: అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, రచయిత, కాస్మోలజిస్ట్ కార్ల్ సాగాన్ మరణం (జ.1934).
- 2012: భారత హాకీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్ మరణం (జ.1927).