వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 24
స్వరూపం
- భారత జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం.
- 1924 : హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపధ్యగాయకుడు మహమ్మద్ రఫీ జననం (మ.1980).
- 1932 : ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కొలిన్ కౌడ్రి జననం (మ.2000).
- 1956 : భారతీయ నటుడు, నిర్మాత అనిల్ కపూర్ జననం. (చిత్రంలో)
- 1973 : అమెరికన్ రచయిత్రి స్టెఫెనీ మేయర్ జననం.
- 1987 : తమిళనాడు రాజకీయాలను మలుపుతిప్పిన ఎం.జి.రామచంద్రన్ మరణం (జ.1917).
- 2005 : ప్రముఖ బహుభాషా చలచిత్ర నటి, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, సంగీత దర్శకురాలు, గాయని, పద్మశ్రీ భానుమతీ రామకృష్ణ మరణం (జ.1926).