వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 23
Jump to navigation
Jump to search
- 1926: 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు సత్య సాయి బాబా జననం (మ.2011).
- 1930: హిందీ చలన చిత్ర గీతాలు ఆలపించిన భారతీయ నేపథ్య గాయకురాలు గీతా దత్ జననం (మ.1972).
- 1937: ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ మరణం (జ.1858).(చిత్రంలో)
- 1967: దక్షిణ ఆఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు గారీ క్రిస్టెన్ జననం.
- 1986: తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగ చైతన్య జననం.
- 1971: 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' (పి.ఆర్.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.
- 1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.