వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 25
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 25 నుండి దారిమార్పు చెందింది)
- అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము
- అంతర్జాతీయ శాకాహారుల దినోత్సవం.
- 1926 : 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా జననం (మ. 2012).
- 1952 : పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు ఇమ్రాన్ ఖాన్ జననం.
- 1964 : ప్రముఖ వాయులీన విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం (1893). (చిత్రంలో)
- 1966 : భారతీయ సినిమా నటి రూపా గంగూలీ జననం.
- 1974 : ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన యూ థాంట్ మరణం (జ.1909).
- 2010 : ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.