వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 13
స్వరూపం
- 2011: ప్రపంచ రేడియో దినోత్సవం
- 1879: స్వాతంత్ర సమరయోధురాలు, భారత కోకిల సరోజినీ నాయుడు జననం (మ.1949) (చిత్రంలో)
- 1913: పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం (మ.1997).
- 1911: ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జననం (మ.1984).
- 1914: కమ్యూనిస్టు నాయకుడు మాదాల నారాయణస్వామి జననం (మ.2013).
- 1930: ఆర్యసమాజ్ నాయకుడు నూతి శంకరరావు జననం.
- 1931: భారతదేశ రాజధానిగా కొత్త ఢిల్లీని ప్రారంభించారు.
- 1971: మొట్టమొదటి తెలుగు సినిమా కథానాయకి సురభి కమలాబాయి మరణం (జ.1907).
- 1974: బ్రిటీష్ గాయకుడు-గేయరచయిత రాబీ విలియమ్స్ జననం.