వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 1
స్వరూపం
- 1989: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం - మే డే.
- 1707: ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ దేశాలు కలిసి యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ గా ఏర్పడింది.
- 1751: మొట్టమొదటి అమెరికన్ క్రికెట్ పోటీ జరిగింది.
- 1913: కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు పుచ్చలపల్లి సుందరయ్య జననం (మ.1985). (చిత్రంలో)
- 1960: గుజరాత్, మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
- 1971: భారతీయ నటుడు అజిత్ కుమార్ జననం.
- 1988: భారతీయ నటి అనుష్క శర్మ జననం.
- 2008: గాంధేయవాది నిర్మలా దేశ్పాండే మరణం (జ. 1929).
- 2009: మన్యసీమ తెలుగు మాసపత్రిక తొలి ప్రచురణ వెలువడింది.