Jump to content

వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 30

వికీపీడియా నుండి
  • 1898 : బ్రిటనులో స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త సర్ విలియమ్ రామ్సే, ఇంగ్లాండుకు చెందిన మోరిస్ ట్రావేర్స్‌లు క్రిప్టాన్ ను కనుగొన్నారు.
  • 1903 : తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు వై.వి. రావు జననం (మ.1973). (చిత్రంలో)
  • 1987 : గోవా కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
  • 1955 : భారతీయ నటుడు పరేష్ రావెల్ జననం.
  • 1960 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు హరికిషన్ జననం (మ.2020).
  • 1962 : 7వ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీలో ప్రారంభమయ్యాయి.
  • 2007 : ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ మరణం (జ.1927).
  • 2013 : బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన అగ్ర దర్శకుడు ఋతుపర్ణ ఘోష్ మరణం (జ.1963).