వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 13
స్వరూపం
- 1929: భారత స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ మరణం (జ. 1904).
- 1940: తెలుగు వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ జననం.
- 1960: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జననం.
- 1969: ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు షేన్ వార్న్ జననం.
- 1996: అమెరికన్ రాప్ కళాకారుడు తుపాక్ షకుర్ మరణం (జ.1971).
- 2012: భారత 21వ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా మరణం (జ. 1926).(చిత్రంలో)