వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 22
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 22 నుండి దారిమార్పు చెందింది)
- 1791: ఆంగ్ల రసాయన, భౌతిక శాస్త్రవేత్త మైకేల్ ఫారడే జననం (మ.1867).
- 1930: భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ జననం (మ.2013).
- 1952: భారత స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త అడివి బాపిరాజు మరణం (జ.1895).(చిత్రంలో)
- 1977: అనువాదకురాలు, ప్రజాసేవకురాలు రామినేని రామానుజమ్మ మరణం (జ.1880).
- 2011: భారత మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి మరణం (జ.1941).
- 1988: భారతీయ నటి, మోడల్ సనా సయీద్ జననం.
- 1965: ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ పిలుపునిచ్చిన తర్వాత కాశ్మీర్‌పై భారతదేశం, పాకిస్తాన్ మధ్య 1965 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం ముగిసింది.