వికీపీడియా:తొలగింపు కొరకు దస్త్రాలు/2021 August 3
స్వరూపం
ఆగస్టు 3
[మార్చు]- File:శ్రీ మరియు శ్రీ,మతి లక్కరాజు దంపతుల సన్మానం.jpg (delete | talk | history | links | logs) – uploaded by కొండూరు రవి భూషణ్ శర్మ (notify | contribs | uploads | upload log).
ఈ చిత్రం కేవలం సొంత ఉపయోగం కొరకు చేర్చినట్టుంది, వికీపీడియాలో ఉన్న ఏ వ్యాసంలో ఉపయోగించబడలేదు. దీనికి సంబదించిన వికీ అంశం లేనందున తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను. Nskjnv (చర్చ) 03:36, 3 ఆగస్టు 2021 (UTC)
- Nskjnv గారు, ధన్యవాదాలు. చిత్రాల లైసెన్స్ ల తనిఖీలో భాగంగా తొలగించాను.--అర్జున (చర్చ) 01:56, 17 డిసెంబరు 2021 (UTC)