వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అజిముల్లాఖాన్
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:00, 6 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
దోష భూయిష్టమైన భాష గల యాంత్రిక అనువాద వ్యాసం. యాంత్రిక అనువాదాన్ని యదాతథంగా ప్రచురించారు. సరైన రీతిలో శుద్ధి చేయనిచో తొలగించాలి.---- కె.వెంకటరమణ ⇒ చర్చ 07:47, 14 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మీరు సూచించిన మార్పులతో తిరిగి ప్రచురిస్తాను. ~~ramesh bethi~~ (చర్చ) 08:45, 14 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాన్ని నేను యాత్రిక అనువాదాన్ని తగిన మూలాలతో సవరించాను.తొలగించవలసిన అవసరం లేదు పరిశీలించగలరు. ~~ramesh bethi~~ (చర్చ) 14:50, 24 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంకా కృతక భాష అలానే ఉంది. ఉదాహరణకు
- మొదటి వాక్యం, రెండవ వాక్యం.ఈ రెండూ కలిసి ఉండాలనుకుంటాను.
- "1837-38లో కాన్పూర్‌లో ఒక మిషన్‌లో ఆశ్రయం కల్పించినప్పుడు అతని తల్లితో పాటు కరువు నుండి అజీముల్లా ఆకలితో ఉన్న ముస్లిం బాలుడిగా రక్షించబడ్డాడు."
- "అజీముల్లా ఒక మేధావి, అనువాదకుడు, ఆమె భర్త ఒక పౌర సేవకుడు, కోర్టు కార్యనిర్వాహకుడు, అప్పటి ప్రధాన మంత్రికి బంధువు. "
- ఇలాంటి ఉదాహరణలు వ్యాసంలో ఇంకా ఉన్నాయి. వాటిని కూడా సవరించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 01:48, 25 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పేజీలో మెరుగుదలలేమి జరగలేదు.కాబట్టి వెంటనే తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 02:01, 12 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంకా కృతక భాష అలానే ఉంది. ఉదాహరణకు
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.