వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అబద్ధాల వేట - నిజాల బాట
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
పాక్షిక దృక్కోణం గల ఇతర వ్యాసాల పై తెవికీ విధానాలు
[మార్చు]పుస్తక సమీక్షలు తెలుగు వికీకి కొత్త కాదు.దుప్పల రవి కుమార్ పుస్తక సమీక్షలు తెలుగు వికి లో ప్రచురించబడ్డాయి గతంలో. 1) అసుర సంధ్య - మాల్కం ఎక్స్ ఆత్మకథ 2) ఏనిమల్ ఫార్మ్ 3)ది ఆల్కెమిస్ట్
వీటిని తొలగించవలసిన అవసరం కనపడుట లేదు. కొత్త పుస్తక సమీక్షలనూ కొనసాగించవచ్చును. cbrao 17:56, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- కొత్త సమాచారం తెలిపినందులకు ధన్యవాదాలు. ఎక్కడో రాసినవి పూర్తిగా నకలు చేసి తెవికీ లో చేర్చడం సరియైన పద్దతి కాదు. తెవికీ నిర్మాణక్రమంలో తెలియక చేసిన వాటిని సరిదిద్దే బాధ్యత మనందరిపైన వుంది. మీరే కొత్త సమీక్ష రాయవచ్చు. లేక ఇతర చోట్ల సమీక్షలను వుటంకిస్తూ వ్యాసాన్ని అభివృద్ధి చేయవచ్చు. --అర్జున 04:13, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం పుస్తకం లోని సమాచారం గురించి ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని పరిచయంలోనే తెలియజేయడం జరిగింది. వార్తాపత్రికలలో వచ్చే పుస్తక సమీక్షలు కూడా ఇలానే ఉంటాయి. ఇతరులెవరైనా ఆ పుస్తకం చదివి అందుకు విభేధించవచ్చును. ఈ అభిప్రాయాలతో విభేధనలు వచ్చినప్పుడు వాటిని కూడా వ్యాసంలో చేర్చవలసి ఉంటుంది. కానీ వ్యాసాన్నే పూర్తిగా తొలగించవలసిన అవసరం లేదు.Rajasekhar1961 04:37, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- హెచ్చరిక పెట్టె నాణ్యత పెంచవలసిన అవసరాన్ని తెలియచేస్తుంది. వెంటనే తొలగించాలనటంలేదు. వికీపీడియాని వార్తపత్రికతో పోల్చడం సరైనది కాదు. వేరే చోట ప్రచురించినది పూర్తిగా నకలుచేయటం (తగిన అనుమతులతో) ఒక్క వికీసోర్స్ లో మాత్రమే చేయాలి.--అర్జున 05:57, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం పుస్తకం లోని సమాచారం గురించి ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని పరిచయంలోనే తెలియజేయడం జరిగింది. వార్తాపత్రికలలో వచ్చే పుస్తక సమీక్షలు కూడా ఇలానే ఉంటాయి. ఇతరులెవరైనా ఆ పుస్తకం చదివి అందుకు విభేధించవచ్చును. ఈ అభిప్రాయాలతో విభేధనలు వచ్చినప్పుడు వాటిని కూడా వ్యాసంలో చేర్చవలసి ఉంటుంది. కానీ వ్యాసాన్నే పూర్తిగా తొలగించవలసిన అవసరం లేదు.Rajasekhar1961 04:37, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- అవును, ఏక వ్యక్తి వ్రాసిన పుస్తక సమీక్షలు, రచయిత అనుమతి తో, వికీసోర్స్ లో మాత్రమే ప్రచురించటం అభిలషణీయం. ఇలాంటి పుస్తక సమీక్షలు పాతవి, కొత్తవి వికీసోర్స్ కు తరలించాలి. పలువురి అభిప్రాయాలు వ్యక్తమయే వ్యాసాలను ఎప్పటివలే వికీపీడియా లో ఉంచాలి. cbrao 07:29, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- పుస్తక సమీక్షలు వికీపీడియాలొ ఉంచటం పై ఏకాభిప్రాయం లేదు. సరైన మద్దతు లేనందువలన ఈ వ్యాసం తొలగిస్తున్నాను. వికీలో మిగిలిన పుస్తక సమీక్షలు విషయం లో తెవికీ విధానాలు పై సమీక్షించి వాటిని ఉంచటమో లేక తీసివేయటమో నిర్ధారించాలి.cbrao 11:16, 1 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- గమనిక: అమలైపోయిన నిర్ణయాన్ని ప్రకటించి చర్చను ముగిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 02:39, 18 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.