వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అభివృద్ధి చెందిన దేశాల జాబితా
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి--యర్రా రామారావు (చర్చ) 13:18, 19 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- అభివృద్ధి చెందిన దేశాల జాబితా (edit | talk | history | protect | delete | links | watch | logs | views) – (View log · Stats)
- (Find sources: Google (books · news · scholar · free images · WP refs) · FENS · JSTOR · NYT · TWL)
ఈ పేజీలో పెద్దగా సమాచారం లేదు. ఒక వెబ్సైటులో ఉన్న "అంచనాల పట్టిక"ను ఉన్నదున్నట్లుగా తెచ్చిపెట్టారు, పైగా ఆ వెబ్సైటు ఈ అంచనాల ఎలా వేసిందో చెప్పే మూలాలనేమీ చూపలేదు. ఆ లెక్కలకు విశ్వసనీయత కనిపించలేదు. కేవలం ఈ అంచనాల కోసమే ఒక పేజీ సృష్టించాల్సినంత ప్రాముఖ్యత ఈ అంకెలకు గానీ, ఆ వెబ్సైటుకు గానీ లేదని నా అభిప్రాయం. అంచేత ఈ పేజీని తొలగించాలి. చదువరి (చర్చ • రచనలు) 01:50, 25 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన చదువరి గారు ప్రసావించిన అంశాల కారణంగా ఈ వ్యాసాన్ని తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:16, 25 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.